state

⚡తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

By VNS

తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో గాలిలో తేమ తగ్గడంతో ఉక్కపోత వాతావరణం (Weather) నెలకొంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

...

Read Full Story